నేను మీ మద్దిమడుగు మునిరత్నం, నేను ఆంద్రప్రదేశ్ నందు సచివాలయ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నాను.
మనము ముఖ్యంగా ఈ వెబ్సైట్ ద్వారా మరియు Youtube ఛానల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన పరచడం, మరియు ఎప్పటికప్పుడు పథకాలలో వస్తున్న మార్పులు ను అధికారిక సమాచారం తో జోడించి సామాన్య ప్రజలకు కూడ అర్థం అయ్యేలా వారి యొక్క సౌలభ్యనికి అనుగుణంగా కొన్ని విషయాలుని వీడియోల రూపంలో కొంత సమాచారం అందిస్తూ మరి కొందరుకి వెబ్సైట్ ద్వారా అక్షరాల రూపంలో సమాచారం అందిస్తూ సహాయపడుతూవుంటాను.
- ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు మరియు ఉద్యోగ సమాచారాలు, వాటికి అప్లై చేసే పద్ధతులును వివరిస్తూ ఉంటాను.ఇదే కాకుండా Technology కి సంబంధించిన వీడియో లు అనగా కొన్ని రకాలైన Online works వారి ఫోన్ లలోనే చాలా సులభంగా ఎలా చేసుకోవచ్చు అని Demo రూపంలో తెలియపరుస్తూ ఉంటాను.
- ప్రజలకు సందేహాలు తీర్చడానికి కూడా కొన్ని రకాలైన Social Media పద్దతులు ద్వారా ప్రజలకు చేరువుగా వుంటూ అర్హత కలిగిన వారికి పతకాలు వచ్చేలా సహాయకారిగా ఉంటాను.
Watsapp Groups
Thanking you
0 Comments